Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.03.2022
Share:

By Village Missionary Movement

Friday, 25-Mar-2022

దిన ధ్యానము(Telugu) 25.03.2022

అంశం:-  ఊహించని ఆటంకాలు.

"నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను" - ఫిలిప్పీయులకు 4:11

మన యొక్క జీవితంలో ప్రతి రోజు కలిగే ఆటంకాలు మనలను చాలా సులభంగా నిరుత్సాహ పరుస్తాయి. ఊహించని సమయంలో మనకు ఇవ్వబడిన కొత్త పని వలన మన సొంత పనులు ఆటంకాలుగా ఉంటాయి. ఒక వేళ మన ముఖ్యమైన సంగతులను సేకరించి ఆటంకములు లేకుండా వ్రాస్తున్నప్పుడు, తొందర తొందరగా వంట చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటి తలుపును తట్టినప్పుడు లేదా మొబైల్ మ్రోగినప్పుడు మనం చిరాకు పడుతూ ఉంటాం. ఇటువంటి ఆటంకాలు మనం అస్సలు ఇష్టపడం. కాని ఇటువంటి ఆటంకాలు  ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్నప్పుడు ఆయన నిరుత్సాహపడలేదు. వాటిని ఆరోజుల్లో తండ్రి ఆయన కొరకు నిర్ణయించిన ప్రణాళికగా తలచి వాటిని అంగీకరించారు. మార్కు సువార్త 6:30-34 లో చూసినట్లు అయితే యేసుక్రీస్తు తన శిష్యులతో ఏకాంతముగా ఉన్న అరణ్య ప్రదేశములోనికి వెళ్లి అలసట తీర్చుకోమని చెబుతున్నారు. ఏలయనగా అనేకులు వచ్చుచు, పోవుచు ఉన్నందున భోజనం చేయుటకు వారికి అవకాశం లేకపోయింది. కాగా వారు ధోనె ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. వారు వెల్లుచుండగా చూచిన జనులు అక్కడకు పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. యేసుక్రీస్తు ఊహించని ఈ ఆటంకమును చూసినప్పుడు చిరాకు పడలేదు బదులుగా వారిమీద కనికర పడలేదు. ఆయన ఆ స్థలమునకు అలసట తీర్చుకొనుటకు వచ్చిన సంగతి మరచి కూర్చొని అలసటతో సంబంధం లేకుండా వారికి బోధించడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని మనం ఎదుర్కొన్నట్లయితే మన మనస్సు ఎలా ఉంటుంది అనేది ఆలోచించి చూద్దాం. కనికర పడతామా? లేక చిరాకు పడతామా? 

ప్రియమైన వారలారా! మనలను ఎవరు మనలను తొందరపెట్టకూడదు, ఎవరికి మనం సహాయం చెయ్యకూడదు, ఎవరు మన పనిలో జోక్యం చేసుకోకూడదు అనే విధంగా ఒంటరిగా జీవించాలి అంటే అంతకు మించి పెద్ద శాపం ఏముంది. ఇటువంటి ఆలోచన మనలో కనిపించినట్లయితే దాని నుండి మనలను కాపాడుకోవటం అవసరమైయున్నది. ప్రతి రోజు ఉదయం ఆ దినమున దేవుని చేతికి అప్పగిద్దాం. ఆ రోజు మీ పనులను ఎవరైనా ఆటంక పరిస్తే దేవుడే వారిని మీ యొద్దకు పంపించారు అని అనుకుందాం. ఓపికతో వారి యొక్క అవసరతను తెలుసుకొని వారికి సహాయం చేద్దాం. ఒక వేళ అది మనకు నిరుత్సాహ పరిచి ఆటంకంగా ఉంటే దానిని దేవుడు ఏర్పరచడం వలన అది కూడా అసమాన పనే అవుతుంది. 
-    బ్రదర్. విలియమ్స్ గారు

ప్రార్ధనా అంశం:-
ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్ గడ్ లలో  పని చేస్తున్న సేవకుల కొరకు ప్రార్దిద్ధాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş