Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Thursday, 10-Feb-2022

దిన ధ్యానము(Telugu) 10.02.2022 (God’s creation’s special)

అంశం:- సంద్రము యొక్క పిలుపు

"అందుకాయన లేచి గాలిని గద్దించినిశ్శబ్దమై ఊరకుండుమని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను" - మార్కు 4: 39

దేవుని సృష్టిలో నేను ఒక ఆశ్చర్యం. నా పొడవు, లోతు ఎత్తు, వెడల్పు ఎవరు లెక్క కట్టలేరు. మాలో అనేక జీవరాసులు జీవిస్తున్నాయి. మాకు విశ్రాంతి అనేదే లేదు. అలలు అలలుగా గాలితో కలిసి మేము కదులుతూనే ఉంటాం. నన్ను చేతుల్లో ఎవరూకుడా ఉంచుకోలేరు. మమ్మల్ని బయటనుండి చూసి సంతోషించి ఆశ్చర్య పోయేవారు అనేకులు. ఒకసారి నా మీద వెళ్తున్న నావలో యేసయ్య తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నారు. మా యొక్క  గొప్ప శబ్దము అందరికి వినబడుతూనే ఉంది. అయిన ఆ నావ వెళ్తూనే ఉంది. నేను సంతోషం తట్టుకోలేక అలలు ఎక్కుగా ఉండుట వలన ఆ నావ అటు ఇటు అల్లాడుతుంది. పడవలో ఉండిన శిష్యులు మా యొక్క కష్టమైన అలలను చూసి కేక వేసి ఏమి చెయ్యాలో తోచక దిగ్భ్రాంతితో నిలబడిపోయారు. మమ్మల్ని కాపాడుటకు ఎవ్వరు లేరు మేము ఒంటరిగా విడవబడి ఉన్నాం అని బాధపడుతూ ఉన్నారు. వారిలో ఎంతమాత్రమూ మేము బ్రతికి బయట పడతాము అనే నిరీక్షణ లేదు. అప్పుడు ఒక ఆశ్చర్య కార్యము మా ముందు జరిగింది. మా యొక్క స్వభాము ముంచి వేయుటయే కానీ మేము ఈయనను ఏమీ కూడా చేయలేకపోయాము. ఆయనే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మమ్మల్ని సృష్టించారు. ఆయన మా మీద నడుచుకొని వచ్చినప్పుడు మా స్వభావములు, మా గుణాతిశయము ఆయన మీద ప్రభావితం చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన  స్వభావము కలిగిన వారు గనుక ఆ స్వభావము మా మీదికి దిగి వచ్చింది. తరువాత యేసుని చూసిన శిష్యులలో ఒకడైన పేతురు విశ్వాసముతో సముద్రం మీద నడిచాడు. గాలి బలముగా ఉన్నందున భయపడిపోయి నీటిలో మునిగిపోసాగాడు. అప్పుడు యేసయ్యను పిలిచినప్పుడు ఆయన చేయి చాచి ఆయనను పైకి లేపి ఇద్దరు పడవలో ఎక్కి కూర్చుండుట చూచిన వెంటనే మేము ఆశ్చర్యం అయిపోయాము. 

దేవుని పిల్లలారా! దేవుని మీద మీ యొక్క విశ్వాసము ఎంత ఎక్కువగా అంత ఎక్కువగా మీరు ఆయన కొరకు ప్రకాశిస్తారు. యేసు మీతో ఉండిన యెడల మా వంటి. పెద్ద సముద్రం అయిన మిమ్మల్ని ఏమి చెయ్యలేదు. యేసుక్రీస్తు మాటల చేత నిమ్మలముగా ఉండు అన్నారు అంతే మేము నిమ్మలముగా అయిపోయాము ఎందుకు అంటే ఆయన మాటల్లో అంత బలము ఉంది. ఆ బలము మీలోనికి వచ్చినప్పుడు మీరు కూడా బలవంతులుగా మార్చబడతారు. నన్ను విశ్వసించు వాడు నాకంటే గొప్ప కార్యములు చేయును అని యేసుక్రీస్తే మీ కొరకు చెప్పియున్నారు కదా. 
-    బ్రదర్. శంకర్ రాజ్

ప్రార్ధన అంశం:-
విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడటానికి సమర్పించబడిన సేవకులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş mavibet mavibet giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot sweet bonanza betkom giriş sweet bonanza betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet