Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Wednesday, 09-Feb-2022

దిన ధ్యానము(Telugu) 09.02.2022 (God’s creation’s special)

అంశం:- కొక్కోరోక్కో. 

"దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు" - రోమీయులకు 8:9

పరిశుద్ద గ్రంధంలో మొట్ట మొదటగా చెప్పబడిన పక్షిని అనే గర్వం, పుంజు అయిన నాకే ఉండేది. దేవుడు నోవహు దగ్గర మేము నశించపోకుండా కాపాడబడాలి అని పుంజును, పెట్టను ఏడు జోడీలుగా చేర్చమని చెప్పారు. లోకం అంతా పడుకున్నప్పుడు లేవవలసిన టైం అయింది త్వరగా లేవండి అని అరిచి వాళ్లను లేపుతున్న వాడిని నేనే. నేను సౌండ్ చెయ్యక మునుపు అపోస్తులుడైన పేతురు యేసు అంటే నాకు తెలియదు అని నేను కూయక ముమ్మారు 3 సార్లు పలికినట్లు బైబిల్ గ్రంధంలో మనం చూస్తున్నాం. నన్ను మాంసానికి మాత్రమే వినియోగిస్తారు అని మీరు అనుకొంటున్నారా? కాదు మాలో కొందర్నీ పందాల కొరకు పెంచి మాకు చాలా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సరదాగా మా కోసం ఒక కధ చెబుతారు చెపుతాను వినండి.

ఒక సారి పందెం కోసం పెంచుతున్న పుంజు పందెంలో చాలా గాయాల పాలైయింది కాబట్టి దానిని మరలా మరలా పందెం కొరకు వాడడం జరగదు కాబట్టి దానిని తినడం అతనికి ఇష్టం లేక అక్కడ ఉన్న కొంత మంది యవ్వనస్తులకు ఇచ్చాడు. వాడు ఆ పందెం పుంజును తీసుకువెళ్లి మంచిగా విందు చేసి తన ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా దానిని తింటున్నారు. అప్పుడు వారు మాటలు పెరిగి గొడవకు దారి తీసింది. వారు వండుకున్న ఆ కోడి పందెం పుంజు కాబట్టి వాడితో ఉన్న వారిని తరిమికొట్టడం ప్రారంభించాడు. పందెం పుంజు యొక్క స్వభావం కాబట్టి ఆయన అలా చేసాడు. మీ ఫ్రెండ్ ఎవరో చెబితే మీరు ఎవరో చెబుతాను అనే సామెత ఉంది. అవును మనం ఎవరితో ఐక్యముగా, ప్రేమగా వుంటున్నామో వాళ్ళ యొక్క గుణము, స్వభావము మనకు వస్తుంది. మీకు తెలియకుండానే మీరు వారి లాగానే మారిపోతారు. 

దేవునితో మీరు ఐక్యముగా ఉంటే మీరు దేవుని యొక్క స్వభావము కలిగి ఉంటారు అప్పుడు మీ స్వభావము ప్రేమతో నిండి ఉంటుంది. కోపము, గొడవలు, అక్కడ ఉండదు. మేము తెల్లవారి లేచి దేవుని స్తుతించి మిగతా వారిని దేవుని స్తుతించుటకు లేపుతున్నాను. కాబట్టి మీరు వేకువజామున మీ కుటుంబంతో లేచి దేవుని స్తుతించుడి. మీరు అలా చేస్తే ఆ రోజు అంతా మీ కుటుంభం సంతోషంగా ఉంటుంది. మనము ప్రతి రోజు అలా చేస్తే మన స్వభావం పోయి దేవుని స్వభావము పొందుకుంటాం. 
-    బ్రదర్. హానిస్ శామ్యూల్

ప్రార్ధన అంశం:-
ఆంధ్రాలో రేగా, పుణ్యగిరి లో చర్చ్ నిర్మించడానికి దేవుని హస్తం తోడైయుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş mavibet mavibet giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot sweet bonanza betkom giriş sweet bonanza betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş