Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.12.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 19-Dec-2021

దిన ధ్యానము(Telugu) 19.12.2021 (Kids Special)

 

విలేజ్ మిషనరీ మూవ్మెంట్ కిడ్స్ స్పెషల్.

 

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" - 2 కోరింథీయులకు 5:17

 

హాలో పిల్లలు క్రిస్మస్ కు ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది కదా? క్రిస్మస్ అందరు చాల సంతోషంగా జరుపుకోవచ్చు. కాని అందరూ జీసస్ ఆశించే క్రిస్మస్ గా ఉండాలి. సరే ఈరోజు సీతాకోకచిలుక కథను విందమా? 

 

రంగు రంగులుగా అందమైన రెక్కలతో ఉన్న సీతాకోకచిలుక అంటే అందరికి చాలా ఇష్టమే కదా? మీరు కూడా సీతాకోకచిలుకను పట్టుకొని అడుకొని ఉంటాము కదా. ఒక సీతాకోకచిలుకకు అందరు తన గురించి ఆలోచించే మాటలు వినగలిగే వరం దొరికింది అంట. వేకువజామున కోడిపుంజు కుసిన శబ్దం విని లేచిన సీతాకోకచిలుక క్రిస్మస్ ఆరాధనలో ఉన్న అబ్రాహాము అనే తమ్ముడు దగ్గరకు వెళ్ళింది. అబ్రాహాము ఆరాధన ముగించిన వెంటనే రకరకాల పటాసులు పేలుస్తూ స్నేహితులతో జాలిగా ఉండవచ్చు అని అనుకున్నాడు అంట. అబ్రాహాము మనస్సు అంత పటాసులు పైన ఉంది కాబట్టి ఆ సీతాకోకచిలుక మేరీ దగ్గరకు వచ్చింది అంట. అందరికంటే నేనే ఖరీదైన డ్రెస్ వేసుకొని ఆభరణములు వేసుకున్నాను అని మేరీ అనుకున్నది అంట. ఈ మేరీ మనస్సు అంత డ్రెస్ మరియు నగలే అని సీతాకోకచిలుక అనుకోని తరువాత మలర్ అనే అక్క దగ్గరకు వచ్చింది అంట. ఈ సంవత్సరం చర్చ్ కి వచ్చే అందరి కంటే నేనే బాగా మేకప్ వేసుకున్నాను అందరూ నా నగలు చూస్తారు అని ఆ అక్క అనుకున్నది అంట. చి పెద్దవారి మనస్సు కూడా ఇలానే ఉంది అనుకోని చుట్టూ చూడగా నిమ్మి అనే చిన్న పాప ఏడుస్తూ ఉన్నది. ఈ ఏడ్పు మొఖం దాని దగ్గరకు వెళ్తే ఏం లాభం అని బయటకు వచ్చి మొక్కపై వాలింది అంట. ఇక్కడ ఉన్నవారిలో చాలా మంది ధనవంతులుగా ఉన్నారు అందులో ఎవరు పెద్దస్థాయి ధనవంతులు అని ఆలోచించింది సీతాకోకచిలుక. ఆరాధన పూర్తిఅయ్యింది అందరూ బయటకు వస్తున్నారు అప్పుడు నిమ్మి ధనవంతురాలు అని యేసయ్య సీతాకోకచిలుకకు తెలియపరిచారు. తన దగ్గర ఖరీదైన ఏదియు లేదుకదా అని సీతాకోకచిలుక దేవున్ని అడిగింది. విలువైన సర్వశక్తి గల నేనే తన హృదయంలో ఉన్నాను. తాను నేను తన హృదయంలో జన్మించాలి అని ప్రార్ధించింది. అందరూ నన్ను మరచి క్రిస్మస్ జరుపుకుంటున్నారు అని ప్రభువు చెప్పిన వెంటనే ఆ సీతాకోకచిలుక యేసుక్రీస్తు హృదయమును అర్ధం చేసుకుంది. 

 

ప్రియ తమ్ముడు చెల్లి కథను విన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయమును మీరు అర్ధం చేసుకున్నారు కదా అయితే ఇప్పుడు మీరు ఎలా క్రిస్మస్ జరుపుకుంటారు యేసయ్యతో కలిసా లేక కేవలం క్రిస్మస్ సందడియేన. సరే పిల్లలు ఇప్పటి నుండి మీరందరు యేసుతో కలిసి ఆయన ఆశించే విధముగా క్రిస్మస్ జరుపుకుంటారు అని నేను నమ్ముతున్నాను. మనం ఇప్పుడు ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకుందమా? 

 

- శ్రీమతి అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio royalbet betpas giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpas