Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.12.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 05-Dec-2021

దిన ధ్యానము(Telugu) 05.12.2021 (Kids Special)

 

విలేజ్ మిషనరీ మూవ్మెంట్ తరుపున ప్రత్యేకంగా చిన్న పిల్లలకు.

 

"పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను" - 1తిమోతికి 1:15

 

హాలో పిల్లలు! డిసెంబర్ నెల వచ్చేసింది క్రిస్మస్ కొరకు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారా? పట్టుబట్టలు, పలహారాలు, రంగు రంగుల నక్షత్రాలు అంటూ సంతోషంగా క్రిస్మస్ ను జరుపుకోవచ్చు. కాని జీసస్ ఆశపడే పనులను చేస్తేనే ఆయన సంతోష పడతారు. సరే ఈరోజు జెరూమ్ అనే అంకుల్ పశువుల తొట్టెను ఏ విధంగా పరీక్షించారో విందమా? 

 

ఎవరు ఈ జెరూమ్ అంకుల్? చాలా వందల సంవత్సరాల ముందు పరిశుద్ద గ్రంధం మొదటిగా లాటిన్ భాషలో అనువాదం చేసిన వారు. అతను యేసుక్రీస్తు బేత్లెహేములొ పుట్టిన పశువుల తొట్టెను పరిక్షిస్తూనే అనువాదం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు బాలునిగా జెరూమ్ అంకుల్ తో నడుస్తూ వచ్చుట గ్రహించారు. అతని హృదయం అంత సంతోషంతో పరవశించింది. పిల్లలు మీరు కూడా జీసస్ ను మీతో కూడా ఉండుటను ఊహించి చూసారా? వెరీ గుడ్. యేసయ్యతో జెరూమ్ అంకుల్ మాట్లాడారు. నా సుందరమైన యేసు బాలుడా నా పూర్ణ హృదయంతో ఒక కానుక ఇవ్వాలి అని ఆశ పడుతున్నాను ఏం కావాలి అని అడిగారు సమస్తమును నా దగ్గరనే ఉన్నవి భూమి ఆకాశమును నావే నాకు ఏమి వద్దు అని యేసు బాలుడు చెప్పారు. లేదు అలా అనవద్దు నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను వ్యక్తపరుచు లాగున ఏదైన నా చేతులతో తీసుకొనండి అని జెరూమ్ అంకుల్ బ్రతిమలాడరు. బాలుడైన యేసు మాత్రం నువ్వు నన్ను ప్రేమించి నట్లయితే నీ పాపములను నాకు ఇవ్వు నీ చెడు ఆలోచనలను, నీ రహస్య పాపములు నాకు ఇచ్చేసే నేను వాటన్నింటిని సిలువలో మోస్తాను. నా రక్తం కార్చి నీ కొరకు మరణిస్తాను అని అన్నారు. ఈ మాటలు జెరూమ్ అంకుల్ యొక్క హృదయమును పగులగొట్టయి. జెరూమ్ అంకుల్ చాలా గట్టిగా ఏడ్చారు. తనకు యేసయ్య ఇస్తున్న బహుమానం ఏంటో కూడా తెలుసుకున్నారు. అతను కన్నీటిని ఆపుకోలేక పోయారు. పాపములను క్షమించబడిన వారై యేసు తన హృదయంలో జన్మించే సంతోషమును అనుభవించిన వారై బేత్లెహేములో గల పశువుల తొట్టెను పరీక్షించి పూర్తి చేశారు.

 

ఏంటి పిల్లలు యేసు రాజుతో మాట్లాడాలి అని ఆశగా ఉందా? మాట్లాడి చూడండి క్రిస్మస్ సందడి కంటే మీ హృదయంలో జన్మించుటకే ఆయన చాలా ఇష్టపడుతున్నారు. మురికి గల మీ హృదయమును ప్రభుకు ఇచ్చి చూడండి. నిజమైన క్రిస్మస్ ను ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లలు రెడీ కదా? 

 

సరే పిల్లలు మన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించుటయే యేసయ్య కు మనం ఇచ్చే బహుమానం అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చు కుందాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş mavibet mavibet giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot sweet bonanza betkom giriş sweet bonanza betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet