Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 30-Nov-2021

దిన ధ్యానము(Telugu) 30.10.2021

 

అంశం:- లోబడు.

 

"అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు" - మత్తయి 6: 28

 

ఒకానొక సమయంలో ఒక సన్యాసి తనకు నూనె కావాలి అని ఒక ఒలీవ మొక్కను నాటాడు. ప్రభువా దీని చిన్న వేర్లు బాగా నాటబడి పెద్ద గా పెరగడానికి దీనికి వర్షం అవసరం కాబట్టి చిన్న చిన్న చినుకులు కురిపించండి అని ప్రార్ధించాడు. దేవుడు వర్షాన్ని కురిపించాడు. ప్రభువా ఈ మొక్కకు సూర్య కాంతి అవసరం కాబట్టి సూర్యుని పంపించండి అని అడిగాడు. వర్షం ఆగిన వెంటనే సూర్యడు ప్రకాశించాడు. మరల చెట్టు భాగాలు అభివృద్ది చెందాలి కాబట్టి మంచు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ మొక్కపై మంచు బిందువులు కురిశాయి. కాని ఆ మొక్క సాయంకాలం అయ్యే సరికి వాడిపోయింది. అందుకు ఆ సన్యాసి ఇంకొక సన్యాసి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. అందుకు ఆ సన్యాసి నేను కూడా ఒక మొక్క నాటాను ఇదిగో అది అభివృద్ధి చెంది పెరిగింది. దానికి గల కారణం నేను ఆ చెట్టు యొక్క అభివృద్ధి ని దేవుని పైన విశ్వాసం ఉంచి ఆయన పైన వదిలేసాను. దానిని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి దానికి ఏం అవసరమో అనేది నా కంటే ఆయనకే బాగా ఎరిగియున్నారు. నేను ఒక నిబంధన కూడా ఆయన ఎదుట పెట్టలేదు. దేవా దానికి సంబంధించి ఎండ అయినా వర్షం అయినా తుఫాను అయినా మీరే చూసుకోండి అని ప్రార్ధించాను. ఇకపై నువ్వు కూడా ఆ మొక్క యొక్క పెరుగుదలకు దేవుని చేతికి అప్పగించు ఆయనే చూసు కుంటారు అని అన్నాడు. 

 

చార్లెస్ ఈ కలమేల్ వ్రాసిన ఈ సంఘటన నన్ను చాలా మార్చేసింది. అడవి పువ్వులు కూడా వర్షంలో, మంచులో పెరుగుతున్నాయి. అవి చీకటిలో, ఎండ సమయంలో కూడా పెరుగుతున్నాయి. వాటిని చూసుకొనుటకు ఎవరూ లేకపోయినా దేవుడు వాటిని అలంకరిస్తున్నారు. వాక్యం చెబుతుంది అడవి పువ్వులు ఎలాగూ ఎదుగు చున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, ఓడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను కూడా వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. 

 

ప్రియమైన వారలారా! అడవి పువ్వులను అలంకరిస్తున్న దేవుడు ఈరోజు మనలను కూడా అలంకరిస్తారు. దిగులు చెందవద్దు మన జీవితమును దేవుని యొద్ద అప్పగిద్దాం. అడవి పువ్వుల కంటే మిమ్మను చాలా అధికంగా ప్రేమిస్తున్నారు. మన పాపములను క్షమించి పరిశుద్దముగా జీవించుటకు మన జీవితములు దేవునికి సమర్పించు కొందాం. మన అవసరత ఏదైనను పేతురు మొదటి పత్రిక 5:7లో చెప్పబడినట్లు ఆయన మనలను గూర్చి చింతించు చున్నాడు మన యొక్క జీవితమును ఆయన యొద్ద సమర్పించు కొందాం. ఆయననే నమ్ముదాం ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆమెన్.

- బ్రదర్. అరుల్ గారు

 

ప్రార్థన అంశం:-

350 గ్రామాలలో క్రిస్మస్. కార్యక్రమలు జరిగించుటకు కావాల్సిన ధన అవరతలు సందింపబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel