Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 31-Oct-2021

దిన ధ్యానము(Telugu) 31.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

 పిల్లలకు.

 

"మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము" - 1యోహాను 5:14

 

చలిలో వణుకుతున్న తన పిల్లలను చూడటానికి బాధగా ఉన్న తల్లి నిర్మలకు. కారుతున్న ఇంట్లో తన యొద్ద ఉన్న బెడ్ షీట్ ను పిల్లలు ఇద్దరు చుట్టుకొని కూర్చొని ఉన్నారు. తన బాధ ను ఎవరితో చెప్పుకోవాలి అని తెలియక కూర్చొని ఉంది తల్లి. భర్త తాను పనిచేసే కంపెనీ మూసివేయుట వలన వేరే ఎక్కడైనా పని చూసుకొని వస్తాను అని చెప్పి వెళ్లారు. రేషన్ లో ఇచ్చిన కిరోషిన్ పూర్తి అవ్వబోతుంది. ఉదయం వండిన చల్లని ఆహారాన్ని పిల్లలు తినవలసి వచ్చింది. భర్త కోసం వేచి ఉన్న నిర్మలకు ఆకలి బాగా వేస్తుంది. అమ్మ ఎందుకు యేసయ్య ఈ కష్టాలను కలుగజేస్తున్నారు అని అడిగాడు 7 సంవత్సరాలు వయస్సు గల డేవిడ్. యేసయ్య కష్టాలు కలుగజేయ్యరు మనకు కష్టాలు వచ్చినను అవి మన మంచి కొరకే వస్తాయి. అతి త్వరలో మనకు మంచి ఇల్లును ఇస్తారు అని చెప్పింది 5 సంవత్సరాలు వయస్సు గల రోజి. యేసయ్య ను గూర్చి లోటు పాటులు చెప్పకూడదు అని మన సండే స్కూల్లో చెప్పారు కదా డేవిడ్ మనం ప్రార్థన చేద్దాం యేసయ్య ఇల్లు ఇస్తారు అన్నది రోజి. ఇల్లు వద్దులే గాని ఈ పాడై పోయిన ఇల్లును ఇంటి ఓనర్ సరిచేసి ఇస్తే చాలు అని అన్నాడు డేవిడ్. కూతురుకు ఉన్న విశ్వాసం తనకు లేదని అనుకుంటూ తల్లి సరే రండి మనం ప్రార్థన చేద్దాం అని చెప్పగానే మొదటిగా మోకాళ్ళు వేసింది రోజి. అమ్మ నేను ప్రార్థన చెయ్యనా అని అడిగిన కూతుర్ని ఆశ్చర్యంగా చూసింది తల్లి నిర్మల. విశ్వాసం లేకుండా నేను ప్రార్ధించుట కంటే విశ్వాసం గల కుమార్తె ప్రార్ధించుట మేలు అని తన కుమార్తెను ప్రార్థన చెయ్యమన్నది. చిన్న చేతులను ఎత్తి ఆ పాప అద్భుతంగా ప్రార్థన చేసింది. 

 

తలుపు తట్టిన శబ్దం తెరిచి చూస్తే నిర్మల యొక్క భర్త కుమార్ నిలబడి ఉన్నారు. ఇంకా పిల్లలు పడుకోలేదా అని అడిగారు. అందుకు నాన్న ఆ మూలలో ఉన్న పెకుంలు గాలి వేయడంతో పగిలిపోయాయి కాబట్టి వర్షం నీరు ఇంటిలోపలకి రావడం వలన చలి వేస్తుంది అని చెప్తూ పరిగెత్తుకొని వెళ్లి తండ్రి యొక్క కాళ్ళను పట్టుకొన్నాడు డేవిడ్. నిర్మల నాకు రాజ దూరయ్య పని ఇప్పించారు. తన బట్టలు దుకాణం వెనుక చిన్న అందమైన ఇల్లు ఉంది అక్కడ మనలను ఉండమని చెప్పారు. రేపటి నుండి పనికి రమ్మని కూడా చెప్పారు అని అన్నాడు భర్త కుమార్. నిర్మల కూతురు ముఖాన్ని చూసింది నాకు తెలుసు యేసయ్య ఇల్లు ఇస్తారు అనేటట్లు ఉంది ఆ పాప ముఖం. వెంటనే ఇంటి పై కప్పు యొక్క రంద్రం నుండి వచ్చిన చందమామ వెలుగుతో ఇల్లే ప్రకాశించి పోయింది. 

 

పిల్లలు మీరు కూడా ఏం కష్టమైన యేసయ్య యొద్ద ప్రార్ధించండి. యేసయ్య కచ్చితంగా సమాధానం ఇస్తారు సరేనా?

- Mrs. జీవా విజయ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet