Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.09.2021
Share:

By Village Missionary Movement

Monday, 27-Sep-2021

దిన ధ్యానము(Telugu) 27.09.2021

 

అంశం:- మన ఇంటిని నూతనపరుద్ధాం.

 

"అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడుఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను" - ప్రకటన గ్రంథం 21:5

 

బాగా పాడైపోయిన పరిస్థితులలో ఆ ఇల్లు ఉంది. ఆ ఇంటిని చూస్తూ వెళుతున్న ప్రతి ఒక్కరూ చాల బాదగా దానిని చూస్తున్నారు. ఎంత మంచి ఇల్లు కాని దాని యజమానుడు దానిని పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితి అంటూ అందరూ సణుగుకునేవారు. ఆ ఇల్లుని వేరొక వ్యక్తి కొనుకున్నారు. అందరూ ఈ ఇల్లును కొంటున్నవా? అని ఎగతాళి చేశారు. కాని క్రొత్త యజమానుడు ఆ ఇంటిని బాగు చేయడం ప్రారంభించాడు. ముందు ఉన్న దాని కంటే ఆ ఇంటి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా, అసహ్యంగా ఉంది. దానిని చూసిన ప్రతిఒక్కరూ ఈ క్రొత్త యజమానునికి పిచ్చి పట్టినట్లు ఉంది అని అనుకున్నారు. కాని కొన్ని నెలల తరువాత ఆ ఇల్లుని చూస్తూ వెళుతున్నవారు దానిని క్రొత్తగా, ఆకర్షణీయంగా చూడటం ప్రారంభించారు. అవును ఆ పరిస్థితికి గురైన ఇల్లు క్రొత్త యజమానుని చేతిలోనికి వచ్చినప్పుడు అతడు దానిని అనేకులు చూసి మెరిసే రంగుగల ఇంటిగా మార్చి వేశారు. 

 

ఈ రోజు ఇది చదువుతున్న నా ప్రియులారా! మిమ్మల్ని కూడా దేవుడు చాలా అధికంగా ప్రేమిస్తున్నారు ఇలాగే మార్చబోతున్నారు. దేవుని చిత్తం లేకపోతే ఈ రోజు ఇది చదివేవారు కాదు. దావీదు గోల్యాతు ముందు నిలబడినప్పుడు నేను ఇక్కడికి రావడానికి ప్రయోజనం లేదా అని అదిగాడు. ఇది వినుటకు మీకు ఒక ప్రయోజనం ఉంది. నేను చెడ్డ వాడిని ఇకమీదట నన్ను, నా జీవితమును ఎవరూ బాగు చేయగలరు. నన్ను చూసిన ప్రతిఒక్కరూ ఎగతాళిగా నవ్వు తున్నారు. వీడు అంతే వీడి జీవితం ముగిసింది అనే మాటలు విని కలత చెందుతున్నారా? ఈ వార్త మీకోరకే మీ యొక్క శరీరమైన ఆలయమును మీరు గమనించకుండా విడిచిపెట్టడంవలనే మీ జీవితం గలిబిలిగా ఉంది. మీ దేహమును సరిచేయుటకు ప్రత్నించి ఓడిపోయి కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. కన్నీరు కార్చే మిమ్మల్ని చూస్తూ దేవుడు చెప్తున్నారు నీ జీవితం నా చేతుల్లో పెట్టు నేను దానిని నూతనపరుస్తాను అని. ఇప్పుడు మీ జీవితమును ఆయన చేతికి అప్పగించుటకు సిద్ధమా? మీరు దేవుని యొద్ద మిమ్మల్ని సంపూర్ణగా సమర్పించుకోండి. అద్భుతనాదా నీ చేతిలో సంపూర్ణంగా సమర్పించుకున్నాను సమస్తము క్రీస్తుకే నా ప్రతి యొక్క ఎదురు చూపు అంతా క్రీస్తు కొరకే అని మీరు సమర్పించుకున్నట్లైతే అనేకులు చూసే ప్రకాశవంతమైన రంగులవలయంగా మీ జీవితం మారడం చాలా ఖచ్చితం.  

- శ్రీమతి. ధవమణి వైరవేల్ గారు. 

 

ప్రార్ధనా అంశం:-  

యూట్యూబ్, ట్విట్టర్, వాట్సప్ లలో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని కొరకు పనిచేసే వీరులవలె లేచేటట్లు ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet