Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.09.2021
Share:

By Village Missionary Movement

Saturday, 25-Sep-2021

దిన ధ్యానము(Telugu) 25.09.2021

 

అంశం:- నన్ను వెంబడించుము.

 

"అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను" - మత్తయి 19: 21

 

మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన రోజుల్లో మరణించిన వారు గాయపడిన వారు చాలా మంది. ఇంచుమించు ఇక కోటి మంది సైనికులు మరణించి ఉండవచ్చు అలానే రెండు కోట్ల సాధారణ ప్రజలు బలైపోయి ఉండవచ్చు అని సర్వే యొక్క అంచనా. జర్మనీ దేశ సర్వాదికారి అయిన హిట్లర్ యుద్ధమునకు తన నాయకత్వములో దళమును నడిపించాడు. అతని యొక్క ప్రతి మాటలు యవ్వనస్తునికి ప్రోత్సాహకరముగా ఉండేవి. అతని మాటలకు యవ్వనులు నరములు బిగించే వారు. ఆయన వారిని వెంబడించండి అని చెప్పిన వెంటనే యవ్వనస్తులు తమ ఇంటిని, తల్లిదండ్రులను మరచి కళ్ళకు గంతలు కట్టుకున్న వారి వలె అతనిని వెంబడించి యుద్ధానికి వెళ్లారు. దాని నిమిత్తం మొదటి ప్రపంచ యుద్ధంలో అనేకులు మరణించారు. 

 

యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలను చూస్తూ నన్ను వెంబడించుము అని అంటున్నారు. ఆయన మార్గం నిత్యజీవా మార్గం. ఆ మార్గం పరలోకరాజ్యానికి నేరుగా మిమ్మల్ని తీసుకు వెళ్తుంది. ఆయన దేశ అధిపతులు కంటెను రాజుల కంటెను చాలా గొప్ప వాడు. లోకాధికారుల మాటలు మారుతాయి కాని యేసుని మాటలు నిత్యమైనవి, సత్యమైనవి. పరిశుద్ద గ్రంధంలో యేసుని వెంబడించు వారి జీవితం మనము చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యెడల చేసిన మేలులు, అద్బుతములు అనేకం.

 

 క్రీస్తులో ప్రియమైన వారలారా! ఎవరిని మీరు వెంబడిస్తున్నారు? రాజకీయ నాయకులనా, సినిమా నటులనా, క్రీడా కారులనా కొంచం ఆలోచించి చూడండి. ఈ లోక మనుషులు మిమ్మల్ని సులభంగా మోసం చెయ్యవచ్చు. కాని మిమ్మల్ని ఎల్లప్పుడు మోసం చెయ్యని ఒకరు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు. ఆయనను వెంబడించిన వారికి ప్రభువు వాగ్దానం చేసిన మేలులు, చేయబోయే కార్యములు ఆశ్చర్యపడదగినవి. ఆయనను వెంబడించుటకు మిమ్మును సమర్పించు కొనండి అప్పుడు ఆయన మీకు అద్భుతమైన, మేలైన ఆశీర్వాదం ఇస్తారు. నిశ్చయముగా మిమ్ములను ఆశీర్వదిస్తారు. ఆమెన్.

- బ్రదర్. పి.స్టీవ్ మ్యాత్యు

 

ప్రార్థన అంశం:-

ప్రార్థన గుడారపు కట్టడ పనులు 75% పూర్తి అయ్యాయి ఇంకా 25% పని కొరకు 8 లక్షలు అవసరం దాని కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet