Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.09.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 07-Sep-2021

దిన ధ్యానము(Telugu) 07.09.2021

 

అంశం:- రిస్టార్ట్

 

"పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి.... పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే" - ఆమోసు 9:12

 

ఒక పెద్ద కంపెనీ తయారు చేసిన వస్తువులకు అకస్మాత్తుగా రాబడి తగ్గిపోయింది. అందుకు అధికారి కారణం అడిగారు యంత్రం యొక్క తగ్గుట వలన బయట నుండి వచ్చిన వస్తువుల నాణ్యత తగ్గుట దీనికి కారణం అని చెప్పారు. కాని దానిని ఎలా బాగుచెయ్యలో తెలియలేదు. దానిలో నష్టం వచ్చింది కాబట్టి కంపెనీ ని మూసివేయడం తప్ప వేరొక దారి లేదు అని కృంగిపోయారు అధికారి. అప్పుడు చాలా కాలంగా పని చేస్తూ వస్తున్న ఒక కార్మికుడు బాగములను అన్నింటిని విప్పి పిగించి మరల స్టార్ట్ చేస్తే బాగా పనిచేస్తుంది అన్నాడు. వెంటనే అధికారి బాగుచేయుటకు మనుష్యులను పిలుచుకు రమ్మని కార్మికుడ్ని పంపించారు. వారు వచ్చి అన్ని బాగములను విప్పి శుభ్రపరచి అరిగిపోయిన బాగములను వేరు చేసి కొత్త వాటిని వేసి గ్రీస్ పూసి యంత్రం యొక్క చైన్ పదును పెట్టి రీస్టార్ట్ చేశారు. యంత్రం కొత్తగా అయ్యింది. వేగంగా పని చేయడం ప్రారంభించింది. దాని వలన ఆహార వస్తువుల నాణ్యత పెరిగింది. మరల మునుపటి వలె రాబడిని పొందుకుంది. 

 

పరిశుద్ద గ్రంధంలో యోబుకు నష్టాలు, వేదనలు మరల మరల వచ్చాయి. దుఃఖం భరించలేక తన జన్మదినాన్ని శపించారు. అలసిపోయి విరక్తితో మాట్లాడారు. కానీ యెహోవా నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్పలము కానెరదని చెప్పి తన జీవితమును క్రీస్తుకు సమర్పించుకున్నారు. సమర్పించుకున్నప్పుడు దేవుడు తన జీవితంను రీస్టార్ట్ చేశారు. అప్పుడు అతని జీవితం మొదటికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందుకున్నదిగా మారింది.  

 

ప్రియమైన వారలారా నష్టాలు, వ్యాధి కారణంగా అలసిపోయి మనస్సు పగిలి బ్రతుకుటకు ఆశ లేకుండా ఉన్నారా? కలత చెందవద్దు. ఇదే రీస్టార్ట్ చేసే సమయం. ఆయన మన జీవితం అన్ని భాగాలను సరిచేసి మన జీవితమును మరల తాజా దనంగా మార్చుతారు అనే దానిలో సందేహమే లేదు. ఎలా ఇంత కచ్చితంగా చెబుతున్నాను అని ఆలోచిస్తున్నారా? కారణం ఒక సహోదరి తన భర్తను కోల్పోయి అందరిచేత చెయ్యి విడువబడిన స్థితిలో మనస్సులో బాధ నిరాశతో అంత అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇదే విధంగా దేవుని మాటలను తనను ఉత్సాహ పరిచాయి. ఆ సహోదరి తన జీవితమును దేవునికి సమర్పించు కున్నారు. సమర్పించుకున్న తరువాత కట్లు కట్టబడి తీవ్రమైన సంకెళ్లుతో కట్టబడినట్లు పొరటములు వచ్చాయి అది దేవుడు తనను సరిచేసే కాలం. తరువాత కొన్ని నెలల్లోనే దేవుడు తన జీవితమును దేవుడు సరి చేసి రీస్టార్ట్ చేశారు. 

 

మీరు కూడా జీవితమును ద్వేషించి దానిని పూర్తి చెయ్యాలి అని ఒక నిర్ణయం వెతికారు అంటే ఇన్ని రోజులు మనం దాటి వచ్చిన జీవితం అంత వృధా అవుతుంది. నరకమే కదా మన వంతు దాని కొరక మనం ఇంతగా ప్రయాస పడ్డాము. మనకు జీవితమును ఇచ్చిన వాడు దేవుడే. అది పూర్తి అయిన అంత వరకు ఆయన చిత్తాప్రకారం మనలను అప్పగించు కొని జీవించినప్పుడు పరలోక జీవితం కచ్చితం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

 

ప్రార్థన అంశం:-

మన తోటి సేవకులు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించుటకు అవసరమైన ద్విచక్ర వాహనములు కొనుటకు అవసరమైన ఆర్ధిక సహాయం దేవుడు దయ చేయు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet