Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.08.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 18-Aug-2021

దిన ధ్యానము(Telugu) 18.08.2021

 

అంశం:- నీ చిత్తం.

 

"నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను" - లూకా 22:43

 

ఒక రైతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెను వ్యవసాయకునికి ఇంకొక కుమార్తెను కుమ్మరికి ఇచ్చి వివాహం చేశారు. తన ఇద్దరు పిల్లలను తరుచుగా వెళ్ళి చూసి రావడం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి అతని పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి యొద్ద నాన్న దేవుడు మంచి వర్షం కురిపించేలా ఆయన యొద్ద వేడుకోనుము ఎందుకు అంటే మా పైరు వర్షం లేకపోవడం వలన వాడిపోతుంది. ఆ తండ్రి ఇంకొక కుమార్తెను చూచుటకు వెళ్ళినప్పుడు తన కుమార్తె ఆయనతో నాన్న బాగా ఎండ కాసెల ప్రార్ధించండి ఎందుకు అంటే నా భర్త చేసిన మట్టి పాత్రలు బాగా ఎండుతాయి అని చెప్పింది. ఇప్పుడు తండ్రికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇద్దరి కొరకు ప్రార్ధించినప్పుడు అతను దైర్యంగా ప్రార్థన చివరిలో నీ చిత్తం నెరవేరును గాక అని ప్రార్ధించాడు. 

 

యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు విజయ వంతంగా తన యొక్క సేవను పూర్తిచేసారు. సిలువలో మరణించుటకు ముందు ఒలివల కొండకు ప్రార్ధించుటకు వెళ్ళారు. తండ్రి ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా చిత్తం కాదు నీ ఇష్టమే సిద్దించును గాక అని ప్రార్ధించారు. 

 

ప్రియమైన వారలారా! ఆకాశమును, భూమిని సృష్టించిన సృష్టికర్త, సకల అధికారములు ఉన్నవారు, ప్రకృతికి మించి అద్బుతములను చేసినవారు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఇటువంటి దేవుడే నీ చిత్తమే సిద్దించును గాక అని తండ్రి యొద్ద ప్రార్ధించారు. ఒక వేళ మీకు దేవుని చిత్తం తెలియలేదా? దేవుని చిత్తాన్ని గ్రహించ లేకపోతున్నారా? మనం మరణించే సమయం వర్తమాన కాలం, భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనకు ఎటువంటి ఆవసరతలు ఉన్నాయి అనేది ఎరిగియున్నారు. కావున మన యొక్క జీవితాలలో అన్ని సమయాలలో, అన్ని కార్యాలలో, అన్ని స్థలాల్లో మీ యొక్క చిత్త ప్రకారమే నన్ను నడిపించుము అని ప్రార్ధించుట నేర్చుకుందాం. అదేవిధంగా మనం ప్రార్ధించుట మొదలు పెట్టినట్లు అయితే ఆయన చిత్తమైన కార్యములను మన జీవితంలో చేసి మన జీవితములను చక్కగా నడిపిస్తారు. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

7000 మంది మిషనరీలను నెలవారీ 5000/- రూపాయలు ఇచ్చి భరించే కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet