Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

ಧೈನಂದಿನ ಧ್ಯಾನ(Kannada) – 10.08.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 10-Aug-2021

ಧೈನಂದಿನ ಧ್ಯಾನ(Kannada) – 10.08.2021

 

ఇప్పుడైనా వచ్చారే.

 

"కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు" - మత్తయి 9:37

 

ఉత్తర భారతదేశంలో ఒక జిల్లాలో మొదటి సారిగా ఒక సువార్త సమావేశం జరిగింది. సువార్త పూర్తి అయిన వెంటనే 82 సంవత్సరాలు వయస్సు ఉన్న ఒక తల్లి మేడగదికి వచ్చి అయ్యా ఇప్పుడైనా వచ్చారే అని సేవకుని చేతులు పట్టుకొని ముద్దుపెట్టుకొని 75 సంవత్సరాలుగా నేను కార్చిన కన్నీరుకు ఈరోజు జవాబు దొరికింది అని ఏడుస్తూ చెప్పారు. ఆ సేవకుడు కారణం అడిగినప్పుడు నాకు 5 సంవత్సరాల వయస్సులో నా కన్నవారు పండుగకు తీసుకొని వెళ్లి నప్పుడు నేను తప్పిపోయాను నేను ఏడుస్తూ ఉండటం చూసి ఒక అతను నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టి రెండు సంవత్సరాలు తన పిల్లలతో కలిపి నన్ను పెంచారు. అతను మాటిమాటికి యేసు అనే ఒక అతను ఉన్నారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు అని చెబుతూనే ఉంటారు. ఆ 7 సంవత్సరాల వయస్సులో నాకు అర్థం కాలేదు. కొద్దీ రోజుల తరువాత అతను కూడా చనిపోయాడు. ఇంటిని విడిచి బయటకు వచ్చిన నేను బిక్షం ఎత్తుకొని చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతుకుతూ వచ్చాను. 

 

పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడం చూసి ఆశ పడి లోపలకు వెళ్లే దారి లేక బయట నిలబడి వాళ్ళ శబ్దాన్ని వింటూ చదవడం నేర్చుకున్నాను. 19 సంవత్సరాలు వయస్సులో వివాహం జరిగి ఇద్దరు పిల్లల్ని కని వారిద్దరిని ఒకే రోజు కోల్పోయిన పతిస్థితి ఎదురైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాలుగా కన్నీరు కార్చుతూ ఆ యేసుని గురించి తెలుసుకొనుటకును, చుచుటకును ఆశపడి ఏడుస్తూనే ఉన్నాను. మా ఊరికి యేసుని గూర్చి చెప్పుటకు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కాని ఈరోజు 75 సంవత్సరాలుగా నేను వెతికిన, చూడాలి అని ఆశపడిన యేసును కనుగొన్నాను. మీరు మా ఊరికి వచ్చి యేసు మంచి వారు అని చెప్పిన వార్తను విన్న వెంటనే నా హృదయం పగిలి పోయింది. నా కన్నీరుకు జవాబు దొరికింది. నేను ఇప్పుడు నా యేసుకు సొంతం, పరలోకం నాకు సొంతం అని సంతోషముగా చెప్పారు.

 

2000 సంవత్సరాలుకు ముందు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మోసుకొని వచ్చిన తోమ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రజలు తెలుసుకోవడానికి ప్రధమ కారణం. అందువలన మనం క్రీస్తును అంగీకరించాము. మనం ఎలా ఉన్నాము? మన చుట్టూ యేసుక్రీస్తు ప్రేమను ఎరుగని ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు గురించి వినని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనం చదివిన ఆ తల్లి వలె యేసుక్రీస్తును గూర్చి తెలుసుకొనుటకు ఆశ పడేవారు కూడా ఉన్నారు. కాని మనం దేనిని గూర్చి చింతించ కుండా మన పని, కుటుంబం అని ఉండిపోతున్నాం. ఎంత మంది జనులు ఘోర వ్యాధులలో, విపత్తులలో చిక్కుకొని యేసుని ఎరుగక ప్రతి రోజు మరణిస్తూనే ఉన్నారు. దేశం యేసుని తెలుసుకొనుట కొరకు సమర్పించబడిన మనస్సుతో, ఆత్మల దాహంతో యేసు క్రీస్తు సిలువ సువార్తను మోసే ప్రజలు అవసరం. సమర్పించుకుంటారా? 75 సంవత్సరాలుగా వేచియున్నాను ఇప్పుడైనా యేసుని గురించి ప్రకటించుటకు వచ్చారే అని ఆ తల్లి చెప్పిన మాట చెవులలో వినిపించనివ్వండి. 

- శ్రీమతి. వసంతి రాజా మోహన్

 

ప్రార్థన అంశం:-

రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ಈ ಧ್ಯಾನ ಸಂದೇಶವನ್ನು ತಮಿಳು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ, ಮಲಯಾಳಂ, ತೆಲುಗು, ಕನ್ನಡ, ಪಂಜಾಬಿ ಮತ್ತು ಒರಿಯಾ ಭಾಷೆಗಳಲ್ಲಿ ವಾಟ್ಸಾಪ್‌ನಲ್ಲಿ ಪಡೆದುಕೊಳ್ಳಲು *+91 94440 11864* ಈ ಸಂಖ್ಯೆಯನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ.

 

www.vmm.org.in

ಈಮೈಲ್:- reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

        

ವಿಲೇಜ್ ಮಿಷಿನರಿ ಮೊಮೆಂಟ್ ವಿರುಧುನಗರ್, ಇಂಡಿಯಾ-626001

ಪ್ರಾರ್ಥನಾ ಅವಶ್ಯಕತೆಗಾಗಿ :- +919345540482



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş holiganbet giriş matbet holiganbet sahabet onwin casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş jojobet superbetin superbetin giriş betsmove betsmove giriş kargabet kargabet giriş piabellacasino piabellacasino giriş supertotobet supertotobet giriş marsbahis casibom casibom giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş casibom çarkbet vizebet alobet alobet giriş amgbahis amgbahis giriş sweet bonanza casinomilyon jojobet betsalvador bahiscasino casibom casibom giriş jojobet jojobet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş casibom güncel giriş matbet matbet giriş superbetin superbetin giriş carkbet carkbet giris supertotobet supertotobet giriş