Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.08.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 01-Aug-2021

దిన ధ్యానము(Telugu) 01.08.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ యొక్క చిన్న పిల్లల ప్రత్యేకత.

 

"నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను" - కీర్తనలు 119: 11

 

హాయ్ పిల్లలు బాగున్నారా? ప్రతి సంవత్సరం యధావిధిగా వి.బి.యస్ కు వెళ్లి జాలిగా ఎంజాయ్ చేస్తారు. కాని ఇప్పుడు ఆన్లైన్ వి.బి.యస్ దానిలో కూడా చాలా కార్యములు నేర్చుకొని ఉంటారు కదా! నేర్చుకున్నది ప్రతి రోజు మీ జీవితంలో పాటించాలి సరేనా? 

 

తాతయ్య, అమ్మమ్మ, నాన్న, అమ్మ, పిల్లలు ఉన్న పెద్ద కుటుంబంలో జో అనే చిన్న తమ్ముడు ఉన్నాడు. తను చురుకుగా అడుకుంటాడు. అక్కడకు ఇక్కడకు పతిగెత్తుతునే ఉంటాడు. అయితే ఇంట్లో ఉన్న తాతయ్య ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతునే ఉంటారు. దానిని చూసిన జో ఏంటి తాతయ్య చాలా సేపటి నుండి ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నారు మీకు బోరు కొట్టలేదా? ఎగ్జామ్స్ రాయబోతున్నారా అని ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగాడు. అందుకు తాతయ్య లేదు జో ఈ బైబిల్ యేసయ్య మనకు ఇచ్చిన ఒక నిధి. ఇది చదివినప్పుడు యేసయ్య మనతో మాట్లాడతారు చాలా విషయాలు మనకు నేర్పిస్తారు అని చెప్పారు తాతయ్య. అయితే నేను చదువుతాను తాతయ్య అని జో చెప్పిన వెంటనే తాతయ్య ఒక చిన్న బైబిల్ తీసి జో కు ఇచ్చారు. 

 

జో కుర్చీలో కూర్చొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఒక్కటి కూడా అర్థం కాలేదు. వెంటనే తాతయ్య తాతయ్య మీరు చాలా సంవత్సరాలుగా ఈ బైబిల్ చదువుతున్నారు కదా మరి మీకు కంటస్తం అయ్యిందా? అని అడిగాడు జో. కంటస్తం అవ్వకపోయిన యేసయ్య నాతో మాట్లాడ గలిగేది నేను గ్రహించగలను. సరైన మార్గంలో నడుచుకొనుటకు, తప్పు చెయ్యకుండా మనలను కాపాడుకొనుటకు ఈ బైబిల్ చాలా సహాయంగా ఉంటుంది అని చెప్పారు తాతయ్య. నాకు మాత్రం అర్ధం కావడం లేదు అని చెప్పాడు జో. మసితో ఉన్న వెదురు బుట్టను తీసుకువెళ్ళీ మన ఇంటి పక్కన ఉన్న కొలనులో దానిని మించి నీళ్లను తీసి మొక్కలకు పొయ్యమని చెప్పారు తాతయ్య. వెంటనే జో వెదురు బుట్టను తీసుకు వెళ్ళాడు. అది మురికిగా నలుపు రంగులో ఉంది. కొలనులో దిగి నీటిలో ముంచి ఒక్క అడుగు వేసే లోపే నీళ్లు అన్ని క్రిందకు పోయాయి. ఇలా నాలుగు అయిదు సార్లు ప్రయతించాడు జో. అయిన గాని బుట్టలో నీరు నిలబడలేదు. బాధతో తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. దానిని చూసిన తాతయ్య జో అబుట్టను చూడు నీళ్లు దానిలో నిలబడకపోయిన ఎంత శుభ్రముగా ఉందొ అన్నారు తాతయ్య. అవును తాతయ్య మురికి అంత పోయిందే అని అన్నాడు జో. ఇలాగే బైబిల్ చదువుతు చదువుతు ఉంటే మన హృదయంలో ఉన్న పాపము అనే మురికి కడగబడి శుభ్రము అవుతుంది అని తాతయ్య చెప్పినది అర్థం చేసుకొని నేను ఇకమీదట ప్రతి రోజు బైబిల్ చదువుతాను అని చెప్పాడు జో. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి జో వలె మీరు అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ప్రతి రోజు బైబిల్ చదవండి పరిశుద్ధముగా జీవించండి. ఒకే నా? సరే ఈ కథ కు సంబంధించిన కంఠత వాక్యం నేర్చుకుందామా? 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet