Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Monday, 26-Jul-2021

దిన ధ్యానము(Telugu) 26.07.2021 (Bible Characters Special)

 

శతాధిపతి.

 

"ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను" - లూకా 7:9

 

కొంత మంది ప్రదర్శికలలో ఆశ్చర్యమైన ప్రదర్శకుల గురించి వింటూ, చూస్తూ మనం ఆశ్చర్య పడుతున్నాం. కాని ఒకని గుణాన్ని చూసి యేసుక్రీస్తే ఆశ్చర్య పడ్డారు అంటే అది మనలను ఆశ్చర్య పరుస్తుంది కదా! అవును యేసుక్రీస్తును ఆశ్చర్య పరిచిన వాడే ఈ శతాధిపతి. అతని పేరు పరిశుద్ధ గ్రంధంలో ఇవ్వబడలేదు అని చెప్పిన సరే కాని అతని యొక్క పనుల వలన అతని కొరకు బైబిల్ గ్రంధంలో వ్రాయబడ్డాడు. అతని యొక్క జీవితమును మన యొక్క జీవితముతో సరిపోల్చుకొని చూసుకుంటు దేవుడు మెచ్చే వారిగా జీవించడానికి ప్రయత్నం చేద్దామా!

 

శతాధిపతి ఒక సైన్యమునకు అధ్యక్షుడుగా ఉండినను తన యొక్క దాసుల మీద ప్రియముగా ఉన్నాడు. అతను తన భార్య లేదా తన కుటుంబం కోసం స్వస్థత కొరకు యేసుని కోరుకొని ఉంటే మనం ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. మన ఆలోచన, స్థితి ఇలా ఉంటుందా? మన ఇంటిలో పనిచేసే వారిని గురించి సంరక్షణ మనకు ఉందా? 

 

ఇతడు అన్యజనుడిగా ఉన్నప్పటికీ యూదులను ప్రేమించి ఒక సమాజ మందిరం కట్టించారు. ఇతని యొక్క గొప్ప మనస్సును చూడండి. సంబంధ భావనను, జాతి భావనను దాటి గొప్ప తనంగా తనంతట తానే సాధ్యమైనంత వరకు మంచి పనులను ఇతరుల కొరకు చెయ్యాలి అని ఆలోచన కలిగిన వాడివలె వున్నాడు. మనము ఒక ఇరుకైన వృత్తం లోపల మనము, మన యొక్క, మన జాతి అని ప్రవర్తించ కుండా మంచి మనస్సుతో గుర్తించబడదాం. 

 

ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని తన స్నేహితులతో చెప్పి పంపించాడు. మనం ప్రార్ధించినప్పుడు దేవుని యొద్ద మనలను తగ్గించు కుంటున్నాం. కాని మనం ప్రతిరోజు మనుష్యులకు ముందు మనలను తగ్గించుకొని నిరుత్సాహ పడుతున్నాము అది మనకు కఠినముగా ఉన్నది. 

 

ఒక మాట మాత్రమే సెలవిమ్ము అని ప్రభువు మాట మీద కదిలించలేని విశ్వాసాన్ని ఉంచాడు. ఈ రోజు మనం మనుష్యులు చెబుతున్న అబద్దపు మాటలను నమ్ముతున్నాము. కాని ధర్మశాస్త్ర గ్రంధాన్ని వచనాన్ని ఏ పరిమాణంలో విస్వసిస్తున్నాం అని అలోచిద్దాం. 

 

శతాధిపతి యొక్క పేరు బైబిల్ గ్రంధంలో లేక పోయినా జీవ గ్రంధంలో వ్రాయబడింది. మనం ఈ లోకంలో పేరు పొందుకున్న వారి వలె ఉండాలి అని ఆశ పడకుండా జీవ గ్రంధంలో స్థలం పొందుకొనే మంచి సాక్షిగా జీవిద్దాం.

- శ్రీమతి. పుష్ప సైమాన్ 

 

ప్రార్థన అంశం:-

సేవలో పాలిబాగస్తులైన సేవకుల సంరక్షణ మరియు ప్రాముఖ్యమైన ఆవసరతలు కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş