Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Friday, 23-Jul-2021

దిన ధ్యానము(Telugu) 23.07.2021 (Bible Characters Special)

 

దానియేలు.

 

"ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాల మందును వర్థిల్లెను" - దానియేలు 6: 28

 

నెబుకద్నెజరు అను బబులోనురాజు యెరూషలేమును ముట్టడివేసి సకల విద్యా, ప్రవీణతయు, జ్ఞానమును కలిగి ఉన్న యవ్వనస్తులను బబులోనుకు బందీలుగా తీసుకువెళ్ళాడు. వారిలో ఉన్న దానియేలు అనే యూదా యవ్వనస్తుడు ఒకరు. బబులోనులో ఉన్న ఆహారపు అలవాటులను గమనించిన దానియేలు వీటి ద్వారా నన్ను అపవిత్ర పరచుకొనను అని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. తనను గమనించుటకు, పట్టించుకొనుటకు కుటుంబీకులు సమీపంలో లేరు అనే ఆలోచన అతనిని దారి తప్పేలా చెయ్యలేదు బదులుగా దృఢమైన తీర్మానం తీసుకున్నారు. ఊరును విడిచి, దేశాన్ని విడిచి, దూరముగా వెళ్లిన దేవుని విడిచి దూరంగా వెళ్లిపోకుండా జీవించాడు. దానియేలు అక్కడ దేవుని కొరకు ఉత్సహంగా నిలబడుట వలన ఎన్నో శోధనలోను, బాధలలోను నడిచి వచ్చినప్పుడు ఏది కూడా అతనిని దెబ్బతియ్యలేదు. దానియేలు యొక్క ప్రార్థన జీవితం దేవునికి భయపడే భయం అనేది అతనిని రాజుకు తరువాత మెట్టువలె హెచ్చింపబడుటకు ముఖ్య కారణం అయింది. 

 

ఈ నాటి యవ్వనస్తుల కూటమునకు దానియేలును బోధకునిగా పిలిస్తే అతను ఏమి మాట్లాడతారు? యవ్వనులారా నేను ఒక బందీగా దూరప్రదేశములకు తీసుకొని వెల్లబడినట్లు మీరు విద్యా నిమ్మితం మీ కన్నవారిని విడిచి దూర ప్రదేశంలో ఉండవచ్చు. ఫోన్ లో మీరు మీ తల్లిదండ్రులతో మంచి వాడిగానే మాట్లాడవచ్చు. మీ వాట్సాప్ పిక్చర్ లో కూడా పరిశుద్ధ గ్రంథ వచనం ఉండవచ్చు. కాని దేవున్ని వెతికే హృదయం, చుట్టూ ప్రక్కల ఉన్న ఆశుద్ధమైన కార్యముల వలన నన్ను నేను అపవిత్ర పరచకోనను అనే తీర్మానం నీలో ఉందా? ఆలయం లేని, విశ్వాసులలో ఐక్యత లేని, కన్నవారి గమనం లేని ఈ స్థలంలో దేవునితో ఉన్న సంబంధమే మిమ్ములను భద్రంగా కాపాడుతుంది. పని స్థలంలో నేను హెచ్చింపబడుట తట్టుకొకుండా నాతో పనిచేసేవారు అసూయతో కుట్రపన్నారు. అయిన నేను దేనికొరకు బయపడలేదు. పత్రిక పై సంతకం పెట్టబడింది అని తెలిసి కూడా నేను నా మేడ గదిలోకి వెల్లి యెరూషలేము వైపు కిటికీలు తెరచి నేను ఎప్పుడు చేసిన అలవాటు ప్రకారం ప్రార్ధించాను. అవును దేవుని యొక్క పని అని వస్తే రాజుకు కాదు రాజుల రాజుకు మీరు లోబడాలి. మీరు పని చేసే స్థలంలో దేవుని కొరకు ఉత్సాహం జీవించండి. నా పనిని విజయముగా మార్చిన దేవుడు ని జీవితంలో కూడా గొప్ప విజయం ఇస్తాడు. మరల మిమ్మల్ని పరమ కానానులో కలుసుకొనుటకు ఆశతో ఉన్నాను. ఆమెన్.

- బ్రదర్. జె.పౌలు రాజు 

 

ప్రార్థన అంశం:- 

మీడియా పరిచర్యలో పనిచేస్తున్న సేవకులను దేవుడు తన జ్ఞానముతో నింపి వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş