Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.06.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 16-Jun-2021

దిన ధ్యానము(Telugu) 16.06.2021

 

" గెస్ట్ హౌస్ "

 

"....మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను" - యోహాను 14: 2

 

రాజకీయ నాయకులు, సినిమా తారలు, ధనవంతులు , బిజినెస్ మ్యాన్ అని ప్రఖ్యాతి గాంచిన అనేకులు తాము ఆశించి కడుతున్న ఒక కట్టడము గెస్ట్ హౌస్. ఇది చాలా అవసరము అనే పరిస్థితుల్లో ప్రస్తుతం అనేకులు ఉన్నారు. మిక్కిలి శ్రద్ధ తో దానిని కడతారు. ఎక్కువగా దాని కొరకు కర్చుపెడతారు. తను తన కుటుంబీకులు, తన స్నేహితులు అప్పుడప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు సమయం దొరికినప్పుడు దానినే వాడుకుంటారు. ఇది వారికి మిక్కిలి అవసరమైన పని అయిపోయింది. తమ కొరకు ఒక గెస్ట్ హావ్స్ లేదని చింతించే వారు అనేకులు ఉన్నారు. ఉండుటకు ఒక ఇల్లు ఉన్నప్పటికీ గెస్ట్ హావ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.

 

పరిశుద్ధ బైబిల్లో కూడా చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన ఈ 331/2 సంవత్సరాలలో సుమారు 3 1/2సంవత్సరాలు శిష్యులతో గడిపారు. అప్పుడే ఆయన అతని తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలములు కలవు అక్కడ మీకొరకు ఒక స్థలము సిద్ధపరుస్తున్నాను యోహాను 14:2 అని చెప్తున్నారు.

 

ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఈ ప్రపంచం మనకు శాశ్వతం కాదు పరలోకం వెళ్ళుట మనకు మార్గంగాను, సత్యం గాను ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తే బైబిల్ లో చెప్పిన ఈ సత్యాన్ని మనం అర్ధం చేసుకోవాలి. యేసు యొద్ద అడగాలి. 

 

దీనిని చదువుతున్న స్నేహితులారా! లోకములో జీవిస్తున్న వాళ్ళకి గెస్ట్ హావ్స్ ఎంత ముఖ్యమనుకుంటున్నారో మనకి పరలోకం చాలా ప్రాముఖ్యం. ఈ భూలోకంలో మనము ఎన్ని సంవత్సరాలు జీవించినను మన యొక్క ఆలోచన అంతాకూడా పరలోకం గురించే ఉండాలి. దానిగురించే ఆలోచిస్తూ ఉండాలి. దానికొరకే ఎక్కువ ప్రయాసపడాలి.అందుకొరకు యేసు మార్గమైయున్నారు. ఆయన్ని ఆనుకొని మనకి ఈ భూలోకంలో శాశ్వతమైన గృహము లేనప్పటికి శాశ్వతమైన పరలోకంలో ఖచ్చితంగా ఒక స్థలం కలదు. నిరంతరమైన ఇల్లు అయిన పరలోకాన్ని గురించిన శ్రద్ధ తో ఉండిన యెడల పరలోకాన్ని గురించిన మనకి ఆనందకరంగా ఉంటుంది. 

- సహోదరుడు. టి. శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

7000మందికి మిషనరీలకు సపోర్ట్ చేసి ఒక 5000రూపాయలు ఇచ్చే కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet