Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.06.2021
Share:

By Village Missionary Movement

Monday, 14-Jun-2021

దిన ధ్యానము(Telugu) 14.06.2021

కీడు కూడ మేలు కొరకే.

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

ఆస్ట్రేలియా దేశమునకు చెందిన గ్రాహమ్ స్టైన్ అనే మిషనరీ భారత దేశంలో ఒరిస్సా రాష్టంలో కందమాల్ జిల్లాకు నేరుగా వచ్చి కుష్ఠురోగులకు మరియు ఇతరులకు దేవుని ప్రేమను ప్రకటించి పరిచర్య చేస్తూ వచ్చారు. 1999 జనవరి 22 వ తారీఖు ఆయనను మరియు ఆయన ఇద్దరు కుమారులు ఫిలిప్ మరియు, తిమోతిని సువార్తను వ్యతిరేకిస్తూ జీవులో పెట్టి తాళం వేసి ఆ జీపును అగ్నితో కాల్చివేశారు. తన యవ్వన కుమార్తె ఎస్తేర్ తో ఒంటరిగా ఉండిన స్టైన్స్ యొక్క భార్య అయిన గ్లాడిస్ భర్త మరియు పిల్లలను హత్య చేసిన వాళ్ళను యేసు క్రీస్తు క్షమించినట్లు క్షమించి వేస్తాను అని చెప్పారు. ఇది ప్రపంచ అన్ని దేశాల దిన పత్రికల్లోనూ ముద్రించబడింది. గ్రహమ్ స్టైన్స్ జీవిత చరిత్రను రాయుటకు వెళ్లిన గ్రంథ కర్త గ్లాడిస్ అమ్మ గారితో ఒక ప్రశ్న అడిగారు. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో కూడా పొరపాటు చేయారు ఆయన అందరికి మేలు మాత్రమే చేస్తారు కాని మీ యొక్క భర్త మరియు పిల్లలు మరణించిన కార్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు అది దేవుడు చేసిన మేలేనా అని కఠినమైన ప్రశ్నలు అడిగినప్పుడు అవును దాన్ని కూడా మేలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్టైన్స్ కుష్ఠురోగుల కొరకు ఒక హాస్పిటల్ కట్టాలి అని చాలా రోజులనుండి ప్రయత్నం చేస్తున్నారు. కాని ఆయన మరణించిన ఒక్క సంవత్సరంలొనే ఆ హాస్పిటల్ కట్టడానికి దేవుడు సహాయం చేసారు. ఇది కూడా మేలు కొరకే అని అన్నారు. చివరిగా నా భర్త మరియు పిల్లలు చేయ వలసిన కార్యాలు చేసి ముగించారు. మనము బ్రతికే ఉన్నాము మన పనులు మన కొరకు వేచియుండి ఎదురు చూస్తువున్నాయి. భూమి తిరుగుట ఆగిపోలేదు కదా? అని ఉత్సాహంతో జవాబు ఇచ్చారు.

ప్రియ సహోదరుడా, సహోదరి ! ఈ ఇరుకైన కాలంలో మన కుటుంబ వ్యక్తులు, బంధువులు, స్నేహితులు అనే వాళ్ళను మనం కోల్పోయి ఉన్నాం. సమాధానకర్త అయిన దేవుడు మన ప్రతి ఒక్కరినీ ఆదరించి ఓదార్చును గాక!. మన తల వెంట్రుకలను లెక్కించియున్న దేవుడు మన జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయనే చేయారు. దీనిని అంగీకరించుటకు కష్టంగా ఉండినను దేవుని బలము పైన అనుకుందాం.

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును (యోహాను 14: 2) అని వాగ్దానం చేసిన మన దేవుడు అందరితో ఉంటున్నాడు. అ దినము కొరకు ఎదురు చూస్తూ ఉందాం. అ దినము వరకు దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలను, పనులను, పరిచర్యలను నెరవేర్చుదాం. సమాధానకర్త అయిన మన దేవుడు మన హృదయములను ఆయన సమాధానంతో నింపి నడిపించును గాక! ఆమెన్.
-    సెలెక్టెడ్

ప్రార్థన అంశం. 
నంబికై టీ.వీ లో కార్యక్రమలను చూస్తున్న అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రేమను గ్రహించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet