Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.01.2025
Share:

By Village Missionary Movement

Tuesday, 07-Jan-2025

దిన ధ్యానము(Telugu) 07.01.2025

 

అంశం: పరమాదీనత అనే బలిపీఠాన్ని పునరుద్ధరించుకుందాం

 

"తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను" - లూకా 18:14

 

ఈ రోజుల్లో నిజమైన తగ్గింపు కలిగిన వారిని కలవడం చాలా అరుదు. పాపానికి తలొగ్గి వినమ్రతను చూపినవారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆత్మహీనతతో ఉన్నవారు ధూలి రూపంలో పోయారు. గర్వం కారణంగా లూసిఫర్ తన స్థానం కోల్పోయాడు. ఆయన మనకు గర్వపడే మార్గాలను సిద్ధం చేశాడు, మనలను గర్వింపజేసి నాశనం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ఆయన హవ్వను మోసం చేసి గర్వపడేలా చేసి, దేవుని ఆజ్ఞను తప్పించేందుకు ప్రేరేపించాడు.

 

"దీనిని తినగానే మీ కన్నులు తెరుచుకుంటాయి" (ఆదికాండము 3:5) అని చెప్పి దేవునితో సమానమైపోవాలని చూపించాడు. దేవుని సింహాసనాన్ని దాటే ఆలోచనతో తన సింహాసనాన్ని ఎత్తి పెట్టాలని ప్రయత్నించి పతనమయ్యాడు. మనుష్యులను సృష్టికర్తలుగా చూపించి పతనం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. యేసుని కూడా శోధించి "నన్ను ఆరాధిస్తే అన్ని నీకు ఇచ్చిపారేస్తాను" అని చెప్పాడు. ఎంతో మంది ఈ సాతాను ఈ యొక్క మాయలో పడి నాశనం అవుతున్నారు.

 

జార్జ్ వాషింగ్టన్ ఒక గొప్ప అధ్యక్షుడు. అతను నిబద్ధత, భక్తి తోపాటు బలమైన నాయకుడిగా ప్రసిద్ధిచెందాడు. అధ్యక్షుడిగా ఉండే ముందు ఆయన సైన్యాధ్యక్షుడిగా సేవ చేశాడు. ఒకరోజు సాధారణ వేషధారణలో ఒంటరిగా వెళుతూ ఉన్నారు. ఎవరికీ అతను ఎవరో తెలియదు. అప్పుడో సైనికాధికారి, తన సైనికులను అన్యాయంగా గట్టిగా పనిచేయిస్తున్నాడు. వాషింగ్టన్ ఆ దృశ్యాన్ని చూసి ఆ అధికారితో "మీరు కూడా సహాయం చేయవచ్చు" అని అన్నాడు. ఆయన వెంటనే "నేను నాయకుడిని, నేను పని చేయను అని విసుక్కున్నాడు. వెంటనే వాషింగ్టన్ సైనికులతో కలసి కష్టపడి పని చేశాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు తన కార్డు ఇచ్చి "ఏదైనా పని ఉంటే నాకు కాల్ చేయండి" అన్నాడు. ఆ కార్డుపై "జార్జ్ వాషింగ్టన్, అమెరికా సైన్యాధ్యక్షుడు" అని రాసి ఉంది. ఇది చదివిన ఆ అధికారి వెంటనే వాషింగ్టన్ పాదాలను పట్టుకుని క్షమాపణలు కోరాడు.

 

ఈ కథను చదువుతున్నప్పుడు మన హృదయాలలో గర్వం ఉంటే, మన మనస్సు అనే బలిపీఠాలను పునరుద్ధరించుకుందాం. మనకు వినయాన్ని ప్రసాదించమని దేవుని ప్రార్థించుకుందాం. కృత్రిమ వినమ్రతతో నమ్మబలుకుతున్న వారైతే, పశ్చాత్తాపపడుదాం. నిజమైన వినయాన్ని ధరించుకుందాం.

- శ్రీమతి. ఫాతిమా సెల్వరాజ్ గారు

 

ప్రార్థన అంశం:

భారతదేశంలో 50,000 గ్రామాలకు సువార్త ప్రాప్తి కలగాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet jojobet grandpashabet jojobet holiganbet radissonbet betgit holiganbet casinoroyal casinomilyon betplay amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş