Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.04.2021
Share:

By Village Missionary Movement

Thursday, 29-Apr-2021

దిన ధ్యానము(Telugu) 29.04.2021

మాటల్లో కాదు చేతల్లో

"దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది" - 1కోరింథీ 4: 20

ఒక గ్రామంలో నివసిస్తున్న భక్తి గల సహోదరుడు ఒకరు దేవుని కొరకు సాక్షిగా జీవించే విధముగా తన షర్ట్ ముందు వెనుక వాక్యములు వేలాడేస్తూ రోడ్డు పై నడుస్తూ వెళ్ళేవాడు. అందు నిమిత్తము ఆ గ్రామంలో అనేక మంది అతనిని పిచ్చి వాడు అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత వాక్యమునకు బదులుగా తన వస్త్రం ముందు బాగములో నేను క్రీస్తు కొరకు పిచ్చివాడను అని పెద్దగా వ్రాసియున్నారు. తన వస్త్రం వెనక భాగంలో మీరు ఎవరి కొరకు పిచ్చివాళ్లుగా ఉన్నారు అని పెద్దగా వ్రాసియున్నారు. ఇప్పుడు ఆయనను హేళన చేసిన వాళ్ళు ఆ ప్రశ్నకు జవాబు ఆలోచించడం ప్రారంభించారు. ఆయన తన షర్ట్ కి వేలాడాదీసిన వాక్యానుసారంగా అతను జీవించుట అనేకులు చూచి ఆయన ద్వారా యేసుక్రీస్తు ను విశ్వసించారు. 

పౌలు దేవుని గురించి ప్రకటించినప్పడు కొన్నిచోట్ల ఆయనను పిచ్చివాడు అని పిలిచినప్పటికి ఆయన మాత్రము దుఃఖ పడలేదు. పౌలు దేనిని ప్రజలకు ప్రకటించారో ఆ విధముగానే జీవించారు. అందువలన ఆయన అనేక పత్రికలు రాసి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించ గలిగారు. అలాగే సమూయేలు కూడా దేవుని మాట ప్రకారం జీవిస్తూ వచ్చారు. ఆయన గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు  ప్రజలకు సలహాలు చెప్తూ నడిపిస్తూ వచ్చారు. ఆయన వృద్దాప్య స్థితిలో ఆయన అన్యాయం చేయలేదు, ఏ కీడు చేయలేదు, ఎలాంటి నేరము చేయలేదు అని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. ఆయన జీవితమును చూచిన ఇశ్రాయేలు ప్రజలు, రాజులు కూడా ఆయన మాటలకు లోబడి నడుచుకున్నారు. సమూయేలు మాట దేవుని మాటగా ప్రజలు నమ్మారు.

ప్రియమైన వారలారా! మాట కంటే కార్యము విలువ కలిగినది. మీరు మాట్లాడుతున్న వాళ్లుగా లేకుండా కార్యములు చేస్తూ జీవిస్తున్న వారిగా కనిపించనివ్వండి. శిష్యులు క్రీస్తు వలె జీవించడం ప్రారంభించినప్పుడు తాము క్రైస్తవులు అనే పేరు వచ్చింది. యేసుక్రీస్తు మాట్లాడుతున్న వారిగా కాకుండా మాదిరిగా జీవించి వెళ్లారు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు, మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు మీరు క్రైస్తవులు అని సాక్ష్యం చెప్ప గలరా? అలోచిద్దాం. పరలోకంలో మన కార్యములకు తగు బహుమానం మన మాటల్లోనే అర్థం అవుతుంది. మన నడవడికలో శ్రద్ధ కలిగిన వారిగా ఉందాం. మనలను చూచే వారి కనులకు మనలో క్రీస్తుని కనబడనివ్వండి. 
-    బ్రదర్. వై. గుణ సీలన్

ప్రార్థన అంశం:-
మత్తు మందులకు బానిసలుగా ఉన్న వారు మన peace సెంటర్ ద్వారా విమోచింపబడి వెళ్ళేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel