Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.04.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Apr-2021

దిన ధ్యానము(Telugu) 28.04.2021

ప్రకాశించుము.

"...లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము..." - యెషయా 52:1

ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక సహోదరి భారతదేశం గురించిన బారముతో ప్రేరేపించబడి బీహార్ లో గల జెమ్స్ మిషనరీ సంస్థలో పరిచర్య చేయుటకు వచ్చారు. ఆమెకు ఫ్రెంచ్ భాష తప్ప మరి వేరే భాష రానందున ఆమెను పరిచర్యకు పంపించ లేకపోయారు. అయినప్పటికీ తరుచుగా ప్రార్థిస్తూ ఉండేవారు. ఒక దినము ఆ మిషన్ ఆఫీసులో గల టాయిలెట్లు అన్నింటిని కడగడానికి గల బాధ్యతను తనకు కావాలి అని పరిమిషన్ అడిగారు. అందుకు అక్కడ ఉన్న వాళ్ళు తిరస్కరించుట వలన దేవుని కొరకు దీనినైనా నన్ను చేయనివ్వండి అని ఆసక్తితో దానిని చేశారు.

 

ఒక సారి అక్కడ ఉన్న కొండ గ్రామమునకు గుంపుగా పరిచర్య చేయుటకు వెళ్ళినప్పుడు వారితో ఆమెను కూడా తీసుకు వెళ్లారు. ఆ రాత్రి ఉరి బయట ఎండు గడ్డిలో పడుకొనే పరిస్తితి వచ్చింది. ఉదయం లేవగానే నేను ఫ్రాన్స్ దేశములో వున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన దర్శన స్థలం ఇదే అని చెప్పి ఆ కొండ గ్రామంలోనే బస చేసి కరపత్రికలు ఇచ్చి పరిచర్య చేశారు. అక్కడ స్నానమునకు, వాడుకోనుటకు అక్కడ ఒక చెరువు ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆమె అనారోగ్యంతో ఒక వారంలోనే మరణించారు. ఆమె గురించి చెప్ప బడుతున్న సాక్షం ఏమిటి అంటే మిషన్ కార్యాలయంలో ఆమె పని చేస్తున్నప్పుడు దేవుని మహిమ, ప్రసన్నత వాళ్ళను కప్పివేసేది. కారణం ఏమిటి అంటే ఈ సహోదరి ఎప్పుడు ప్రార్దిస్తుండేవారు. ఆమె వచ్చినప్పుడల్లా దేవుని ప్రసన్నత ఆ ప్రాంతాన్ని కమ్ముట అక్కడ ఉన్న వాళ్ళు చూచేవారు. ఇలాగు దేవుని మహిమను దేవుని ప్రసన్నతను మోసుకొని దేవుని మీద వున్న ప్రేమ వలన తన దేశాన్ని విడిచి పెట్టి దేవుడు చూపించిన స్థలమునకు వచ్చి గోధుమ గింజగా విత్త బడ్డారు. 

 

మోషే 40 దినములు దేవుని సన్నిధిలో వేచి యుండి ఆయన దేవుని ప్రణాలికను పొందుకొని వచ్చినప్పుడు ఆయన మొఖం దేవుని మహిమ చేత ప్రకాశించింది. అలాగే దేవుడు కూడా విశేషమైన అద్భుతములు చేశారు. పౌలు ద్వారా కూడా దేవుడు విశేషమైన అద్బుతములు చేశారు. ఆయన శరీరం నుండి రుమాలను, నడికట్టుని రోగుల మీద వేసినప్పుడు రోగములు వాళ్ళని విడిచి వెళ్లిపోయేవి. అపవిత్ర ఆత్మలు కూడా ప్రజలను విడిచి వెళ్లిపోయేవి( అపోస్తూ 19:11-12). కారణం ఏమిటి అంటే వీళ్ళు దేవుని ప్రసన్నతను ఇతరుల యొద్దకు మోస్తున్న వారిగా ఉన్నారు.

 

మరి మనము ఎలాగు కనబడుతున్నాం? అనేక సమస్యలు, బాధలు మోసుకొని రేపు ఏమి చేస్తాము అని సతమతం అవుతూ కనబడుతున్నమా? దేవుని సన్నిధిలో మన భారాన్ని పెట్టి దేవుని బలాన్ని పొందుకున్న వారిగా మనము చేయ గలిగిన దేవుని కార్యాన్ని చేస్తూ ఆయన ప్రసన్నతను మోస్తున్న వారిగా జీవిద్దాం.

- శ్రీమతి. వసంతి రాజా మోహన్

 

ప్రార్థన అంశం:-

రోజు ఉదయమున 5 గంటలకు జరుగుతున్న ప్రార్థన కూడికలో అనేకులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel