By Village Missionary Movement
Thursday, 15-Aug-2024దిన ధ్యానము(Telugu) 15.08.2024
అంశం:- స్వతంత్ర భారతం
“కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు?” - Zachariah 4:10
ఈ దినమంతా యవ్వనస్తుల కూడిక కొరకు ప్రార్థించండి
1. ఈ దినం తిరుచిలో జరుగుతున్న యవ్వనస్తుల కూడికలో దేవుని బలమైన హస్తం ప్రత్యక్షం అయ్యేటట్లు ప్రార్థిద్దాం.
2. తమిళనాడు రాష్ట్రమంతటి నుండి బయలుదేరి వస్తున్న యవ్వనస్తుల ప్రయాణంలో సంరక్షణ కొరకు అలానే లక్ష మంది యవ్వనస్తులను ప్రభువు తీసుకొచ్చి వారికి గొప్ప రక్షణ కలుగజేయునట్లు ప్రార్థిద్దాం.
3. వాతావరణం అనుకూలంగా ఉండేటట్లు మేఘస్తంభము క్యాంపస్ లో ఆవరించి ఉండేటట్లు ప్రార్థిద్దాం.
4. దేవుని పరిపాలించే హస్తము మరియు దేవుని చిత్తం సంపూర్ణంగా ఆ కూడికలో నెరవేర్చబడేట్లు ప్రార్థిద్దాం.
5. ఆడియో వీడియో అమర్చవలసినవి చక్కగా అమర్చబడేటట్లు ప్రార్థిద్దాం.
6. సందేశం ఇస్తున్న సేవకులను దేవుడు బలముగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.
7. స్టేజిపై నిలబడుతున్న వారందరినీ దేవుడు బలముగా వాడుకోని కార్యము చేయునట్లు ప్రార్థిద్దాం.
8. స్టేజి నుండి వస్తున్న ప్రతి మాట కూడా వినేవారు హృదయంలో కార్యము చేయులాగున ప్రార్థిద్దాం.
9. ఈ రోజంతా సరిపోయే అంతగా వాలంటీర్లు దొరికేటట్లు ఎక్కువ మంది దొరికేటట్లు ప్రార్థిద్దాం.
10. ఆడియో వీడియో అదే విధంగా వంట పని వారి కొరకు, వాహనం నడిపే వారి కొరకు ఈ కార్యక్రమానికి వస్తున్నా వారిని దేవుడు రక్షణ ఇచ్చు లాగున ప్రార్థిద్దాం.
11. ఆడియో, వీడియో పెట్టడం కొరకు వస్తున్న వారు కూడా దేవుని జ్ఞానంతో నింపబడేటట్లు ప్రార్థిద్దాం.
12. మీడియా టీంలో పనిచేసిన వారందరినీ దేవుడు తన జ్ఞానంతో నింపేటట్లు ప్రార్థిద్దాం.
13. ఈ దిన కార్యక్రమానికి కావలసిన ఆర్థిక సహాయము దేవుడు సమకూర్చు లాగున ప్రార్థిద్దాం.
14. ఈ క్యాంపుకు విరోధముగా పనిచేస్తున్న ఆకాశ మండలములో గల శత్రు సైన్యము బంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.
15. ఆడియో ద్వారా దూర ప్రాంతంలో పని స్థలాల్లో వింటున్న వారు కూడా రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250