Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.08.2024
Share:

By Village Missionary Movement

Monday, 05-Aug-2024

దిన ధ్యానము(Telugu) 05.08.2024

 

అంశం:- దీన మనస్సు- హెచ్చింపు 

 

"దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి" - 1 పేతురు 5:6

 

ఒక కోతి పని అడిగి ఒక మనిషి వద్దకు వెళ్ళింది. మీరు ఇచ్చే ఏ పని అయినా చెప్పినట్లు చేస్తానని చెప్పింది. వెంటనే ఆ మనిషి ఆ కోతికి ఒక అరటిపండు ఇచ్చి నేను స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండు తర్వాత నీకు పని ఇస్తాను అని అన్నాడు. అతడు స్నానం చేయుటకు వెళ్ళాడు. వెళ్లిన ఆయన వస్తాడు వస్తాడు అని వేచి ఉండి కోతి అలసిపోయింది. కోతికి అరటిపండు అంటే చాలా ఇష్టం కదు ఆయన రావడం ఆలస్యం అయ్యింది కాబట్టి పని వద్దు ఏది వద్దు అని తన అరటి పండును తినడం ప్రారంభించి భయముతో పరిగెడుతూ వెళ్లిపోయింది.

 

యేసుక్రీస్తు ప్రభువు మనకు మేలు, స్వస్థత, హెచ్చింపు అనే అనేక దీవెనలను ఇచ్చుటకు శక్తిమంతుడై ఉన్నారు కానీ ఆయన ఆజ్ఞ ఏమిటంటే ఆయన దానిని ఇచ్చేవరకు ఆయన బలిష్టమైన హస్తము కింద మనము దీన మనస్సు కలిగి ఉండాలి. కానీ అనేకమంది ప్రజలు దానిని పొందుకునే వరకు ఒదిగి ఉండలేదు.

 

ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపమునకు గురై నాశనం అయిపోయిన దాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు అన్యుల చేతికి అప్పగించిన దానిని మనం చూస్తున్నాం. అది వారు దేవుని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటకు లోబడకుండ ఉండడం వలనే. దేవుని పట్ల ప్రియముగా ఉండాలంటే మన శరీర అవయవాలు అన్నింటిని మనము అదుపులో పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు తమ నోటి మాటలతో దేవున్ని కోపపరిచారు.

 

యిర్మియ 14:10 చెబుతుంది ఇశ్రాయేలు ప్రజలు తమ పాదాలను అదుపు చేసుకోక తిరుగుతున్నారు అని చెబుతుంది. అందువలన వారి యొక్క అక్రమమును వారి యొక్క పాపములను నేను అడిగెదను అంటున్నారు.

 

మనము దీన మనస్కురాలై నడవవలసిన హాగరు తన అవిధేయత వలన సారా ఆమెను కఠినముగా నడిపించవలసి వచ్చింది. అందువలన హగరు ఆమె నుండి పారిపోయింది. కానీ దేవుని దూత ఆమెను చూచి నీవు నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్లేము. ఆమె చేతి కింద ఒదిగియుండము అన్నారు కానీ ఆమె చివరి వరకు లోబడకుండా ఉండి నందు వలన ఆమెను ఆమె పిల్లలు తరిమి వేయబడ్డారు.

 

నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా! ఏ ఏ కార్యాలలో దేవుని ఇష్టానికి లోబడకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అది అవిధేయతను చూపిస్తుంది. అవిధేయత గలవారు ఈ యొక్క పరిస్థితి అంగీకరించకపోతే పరిస్థితి చాలా పరితాపకరముగా ఉంటుంది. కాబట్టి దేవుని బలమైన హస్తము కింద మనము ఓదిగి ఉందాం. మేలులను సొంతం చేసుకుందాం. ఆమెన్!

- పాస్టర్. ఎస్. ఎల్. ఇమ్మానుయేల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన యవ్వనస్తుల కూడికకు అవసరమైన నీళ్లు, బిస్కెట్లు, భోజనాలు వీటికి గల ఖర్చులు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş